Posts

Showing posts from April, 2021

Ninnu sthuthinchadaaniki song lyrics | నిన్ను స్తుతియించడానికి

Image
నిన్ను స్తుతియించడానికి ప్రేమించడానికి కారణా లు ఎన్నెన్నో.. నిన్ను ఘణపరచడానికి కొనియాడడానికి కారణాలు: ఎన్నెన్నో.. ఒక్కటని చెప్పనా - వందల్లో వివరించనా లక్షల్లో సాగించనా - కోట్లల్లో కొలతెయ్యనా లెక్కింపలేని కారణాలు ఎన్నెన్నో యేసయ్య (నిన్ను) 1. జీవము నిచ్చినందుకై - రక్షణ నిచ్చినందుకై స్నేహము చూపినందుకై - మిత్రుల నిచ్చినందుకై తల్లి తండ్రి పిల్లలకై - తోబుట్టుల తోడుకై వివేక విధ్యలకై - ఆయురారోగ్యంబులకై (లెక్కింప) (నిన్ను) 2. దేశమునధి కారులను సంఘమును సేవకులన్ ఋతువులను స్పష్టంతటిని సూర్యచంద్ర తారలకై ఉండుటకు గృహములను - ఎన్నెన్నో వసతులను శుధ్ధాత్మ వాక్యముకై - నీ అధ్భుత క్రియలన్నిటి (లెక్కింప) (నిన్ను) * Telugu Christian songs lyrics index

Maruvalenu devaa nee thyagamunu song lyrics | మరువలేను దేవా నీ త్యాగమును

Image
  మరువలేను దేవా నీ త్యాగమును  మరచిపోను రాజ నీ మేలులను  నా కోసం వచ్చావని నీ ప్రాణం ఇచ్చావని  నన్ను ప్రేమించావని నీ రక్షణ ఇచ్చావని  గూడు చెదరిన పక్షిని నేనై  గుండె చెదరిన వాడనైతిని (2 ) ఆదరించే వారు లేక ఆవేదన చెందితిని (2) నన్నాధరించిన నా యేసయ్య  1.దారి తప్పిన గొర్రెను నేను  గమ్యమెరుగని బాటసారినై (2) అలసి పోయి సొలసి పోయి నేనుండగా (2) నూతన బలమిచ్చిన మృత్యుంజయుడా  2.మూగబోయిన వీణను నేను  మాటలాడక మౌనినైతిని (2) పలుకరించే వారు లేక పలు నిందలు భరియించితి (2) పేరు పెట్టి పిలిచినా ప్రేమామయ * Telugu Christian songs lyrics index

Ninnu chudalani yeaayya song lyrics | నిన్ను చూడాలని యేసయ్య

Image
నిన్ను చూడాలని యేసయ్య  నిన్ను చేరాలని నాకు ఆశయ్య  నీతో ఉండాలని కోరిక నీలా ఉండాలనే తలంపు నా హృదయంలో ఉప్పొంగే నీ ధ్యానమే గానమే  1.ప్రేమ జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని 2 నాలో ఆశ కలుగుచున్నది నా ఆశంత  నీవేనయ్య నాలో ఆశ కలుగుచున్నది నా ఆశలు తీర్చుమయ 2 2.శాంతం ఓర్పు, సమాదానము కలిగిన నీ ముఖము చూడాలని (2) నాలో ఆశ కలుగుచున్నది నా ఆశంత  నీవేనయ్య నాలో ఆశ కలుగుచున్నది నా ఆశలు తీర్చుమయ 2 3.నీ స్వబావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని (2) నాలో ఆశ కలుగుచున్నది నా ఆశంత  నీవేనయ్య నాలో ఆశ కలుగుచున్నది నా ఆశలు తీర్చుమయ 2 * Telugu Christian songs lyrics index

Mahonnathuda mahaganuda song lyrics | మహోన్నతుడా మహా ఘనుడా

Image
మహోన్నతుడా మహా ఘనుడా  ఆరాధనకు  యోగ్యుడా పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా  ఆరాధనకు యోగ్యుడా పూజార్హుడా  ఆరాధన ఆరాధన యేసయ్యకె ఆరాధన (2) 1.కోట్ల కోట్ల దేవదూతలతో  నిత్యము ఆరాధన జరుగుచుండగా  పరిశుద్దుడు పరిశుద్దుడని  దేవదూతలు పాడుచుండగా (2) ఆరాధన  ఆరాధన  యేసయ్య కె ఆరాధన (2) 2.కేరబులు సేరపులతో  గాన ప్రతి గాణములు పాడుచుండగా  దేవాలయపు గడప గుమ్మములు  అదిరెను వణికెనుగా (2) ఆరాధన  ఆరాధన  యేసయ్య * Telugu Christian songs lyrics index

Neevaipe chusthunna song lyrics | నీ వైపే చూస్తున్నా ఆ... ఆ.... ఆ

Image
  నీ వైపే చూస్తున్నా ఆ... ఆ.... ఆ  నీవు నన్ను చూడాలని  నీ ధ్యానం చేస్తున్న నీ వలెనే మారాలని  నీ చిత్తము నా యెడల జరిగించాలని  నీ ప్రేమతో నాలోన ప్రవహించాలని  1. వీచే గాలులలో నీ మాటలు విన్నానే  కురిసే జల్లులలో నీ ప్రేమను పొందనే 2 నీ ప్రేమ నా హృదిలోన కురిసే యేసయ్య  మోడైన నా జీవితము ఫలియించెనయ (2) అనురాగం...... ఆనందం....... నాలోనే  ఉండాలని 2. ఎవరు లేనిది ఒంటరి జీవితం  మరి ఎవరికీ కానిది ఈ నా జీవితం (2) నాలోన నీవుంటే నాకంతే చాలయ్య   నా బ్రతుకంత నీతోనే నేనుంటా యేసయ్యా (2) ఏనాడూ వీడిపోని నా బంధం నివేనని  3.అమ్మవు నీవని నే నిన్నే చేరితిని  మా నన్నావు నీవని నీ ప్రేమను కోరితిని (2) నా అమ్మా నాన్నవు నీవే యేసయ్య  ప్రతిక్షణం నన్ను చూసే కాపరి నీవయ్యా (2) నా బ్రతుకు నీతోనే తుది వరకు సాగాలని * Telugu Christian songs lyrics index

Sangama alakinchuma song lyrics | సంగమా ఆలకించుమా lyrics |

Image
సంగమా ఆలకించుమా  శాంతి ధాత నా యేసు మాట 2 క్రీస్తు ప్రేమను మనము ఒకరికొకరము  పంచుతూ క్రీస్తు కొరకు బ్రతుకుదామా  1.శ్రమలయందును కష్టములయందును  కలిసి మెలసి బ్రతుకుదామా మనమందరము  యేసయ్య చూపిన ఆ ప్రేమ బాటలో నమ్మకముగా బ్రతుకుదామా  మనమందరము 2 గర్వము అహంకారము వదిలి క్రీస్తు కొరకె సాగిపోదమా 2 2.ఉపవాస ప్రార్ధన నెవెన్నొ చేసిన  గొప్ప గొప్ప ప్రసంగాలు ఎన్నో చెప్పిన  నీ తోటి వారి కష్టములొ ఆదుకోక పోతే అర్దమేమి లేదయ నీ జీవితానికి 2 ఆదుకో క్రీస్తు ప్రేమతో క్రియలతో సువార్తను ప్రకటించుమా 2 * Telugu Christian songs lyrics index