Mahonnathuda mahaganuda song lyrics | మహోన్నతుడా మహా ఘనుడా
మహోన్నతుడా మహా ఘనుడా
ఆరాధనకు యోగ్యుడా పూజార్హుడా
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా
ఆరాధనకు యోగ్యుడా పూజార్హుడా
ఆరాధన ఆరాధన యేసయ్యకె ఆరాధన (2)
1.కోట్ల కోట్ల దేవదూతలతో
నిత్యము ఆరాధన జరుగుచుండగా
పరిశుద్దుడు పరిశుద్దుడని
దేవదూతలు పాడుచుండగా (2)
ఆరాధన ఆరాధన యేసయ్య కె ఆరాధన (2)
2.కేరబులు సేరపులతో
గాన ప్రతి గాణములు పాడుచుండగా
దేవాలయపు గడప గుమ్మములు
అదిరెను వణికెనుగా (2)
ఆరాధన ఆరాధన యేసయ్య
* Telugu Christian songs lyrics index

Comments
Post a Comment