Sangama alakinchuma song lyrics | సంగమా ఆలకించుమా lyrics |



సంగమా ఆలకించుమా 

శాంతి ధాత నా యేసు మాట 2

క్రీస్తు ప్రేమను మనము ఒకరికొకరము 

పంచుతూ క్రీస్తు కొరకు బ్రతుకుదామా 


1.శ్రమలయందును కష్టములయందును 

కలిసి మెలసి బ్రతుకుదామా మనమందరము 

యేసయ్య చూపిన ఆ ప్రేమ బాటలో నమ్మకముగా బ్రతుకుదామా  మనమందరము 2

గర్వము అహంకారము వదిలి క్రీస్తు కొరకె సాగిపోదమా 2


2.ఉపవాస ప్రార్ధన నెవెన్నొ చేసిన 

గొప్ప గొప్ప ప్రసంగాలు ఎన్నో చెప్పిన 

నీ తోటి వారి కష్టములొ ఆదుకోక పోతే అర్దమేమి లేదయ నీ జీవితానికి 2

ఆదుకో క్రీస్తు ప్రేమతో క్రియలతో సువార్తను ప్రకటించుమా 2


* Telugu Christian songs lyrics index



Comments

Popular posts from this blog

Mahonnathuda mahaganuda song lyrics | మహోన్నతుడా మహా ఘనుడా

Ninnu sthuthinchadaaniki song lyrics | నిన్ను స్తుతియించడానికి

Sannuthinchuma sangama song lyrics in telugu - సన్నుతించుమా సంగమా