Ninnu sthuthinchadaaniki song lyrics | నిన్ను స్తుతియించడానికి



నిన్ను స్తుతియించడానికి ప్రేమించడానికి కారణా
లు ఎన్నెన్నో..

నిన్ను ఘణపరచడానికి కొనియాడడానికి కారణాలు:

ఎన్నెన్నో..

ఒక్కటని చెప్పనా - వందల్లో వివరించనా లక్షల్లో సాగించనా - కోట్లల్లో కొలతెయ్యనా

లెక్కింపలేని కారణాలు ఎన్నెన్నో యేసయ్య (నిన్ను)

1. జీవము నిచ్చినందుకై - రక్షణ నిచ్చినందుకై స్నేహము చూపినందుకై - మిత్రుల నిచ్చినందుకై తల్లి తండ్రి పిల్లలకై - తోబుట్టుల తోడుకై వివేక విధ్యలకై - ఆయురారోగ్యంబులకై
(లెక్కింప) (నిన్ను)

2. దేశమునధి కారులను సంఘమును సేవకులన్ ఋతువులను స్పష్టంతటిని సూర్యచంద్ర తారలకై ఉండుటకు గృహములను - ఎన్నెన్నో వసతులను శుధ్ధాత్మ వాక్యముకై - నీ అధ్భుత క్రియలన్నిటి (లెక్కింప) (నిన్ను)



Comments

Popular posts from this blog

Mahonnathuda mahaganuda song lyrics | మహోన్నతుడా మహా ఘనుడా

Sannuthinchuma sangama song lyrics in telugu - సన్నుతించుమా సంగమా