Ninnu chudalani yeaayya song lyrics | నిన్ను చూడాలని యేసయ్య



నిన్ను చూడాలని యేసయ్య 

నిన్ను చేరాలని నాకు ఆశయ్య 


నీతో ఉండాలని కోరిక

నీలా ఉండాలనే తలంపు

నా హృదయంలో ఉప్పొంగే నీ ధ్యానమే గానమే 


1.ప్రేమ జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము

చూడాలని 2

నాలో ఆశ కలుగుచున్నది నా ఆశంత  నీవేనయ్య

నాలో ఆశ కలుగుచున్నది నా ఆశలు తీర్చుమయ 2


2.శాంతం ఓర్పు, సమాదానము కలిగిన నీ ముఖము చూడాలని (2)

నాలో ఆశ కలుగుచున్నది నా ఆశంత  నీవేనయ్య

నాలో ఆశ కలుగుచున్నది నా ఆశలు తీర్చుమయ 2


3.నీ స్వబావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని (2)

నాలో ఆశ కలుగుచున్నది నా ఆశంత  నీవేనయ్య

నాలో ఆశ కలుగుచున్నది నా ఆశలు తీర్చుమయ 2


* Telugu Christian songs lyrics index



Comments

Popular posts from this blog

Mahonnathuda mahaganuda song lyrics | మహోన్నతుడా మహా ఘనుడా

Ninnu sthuthinchadaaniki song lyrics | నిన్ను స్తుతియించడానికి

Sannuthinchuma sangama song lyrics in telugu - సన్నుతించుమా సంగమా