Neevaipe chusthunna song lyrics | నీ వైపే చూస్తున్నా ఆ... ఆ.... ఆ
నీ వైపే చూస్తున్నా ఆ... ఆ.... ఆ
నీవు నన్ను చూడాలని
నీ ధ్యానం చేస్తున్న నీ వలెనే మారాలని
నీ చిత్తము నా యెడల జరిగించాలని
నీ ప్రేమతో నాలోన ప్రవహించాలని
1. వీచే గాలులలో నీ మాటలు విన్నానే
కురిసే జల్లులలో నీ ప్రేమను పొందనే 2
నీ ప్రేమ నా హృదిలోన కురిసే యేసయ్య
మోడైన నా జీవితము ఫలియించెనయ (2)
అనురాగం...... ఆనందం....... నాలోనే ఉండాలని
2. ఎవరు లేనిది ఒంటరి జీవితం
మరి ఎవరికీ కానిది ఈ నా జీవితం (2)
నాలోన నీవుంటే నాకంతే చాలయ్య
నా బ్రతుకంత నీతోనే నేనుంటా యేసయ్యా (2)
ఏనాడూ వీడిపోని నా బంధం నివేనని
3.అమ్మవు నీవని నే నిన్నే చేరితిని
మా నన్నావు నీవని నీ ప్రేమను కోరితిని (2)
నా అమ్మా నాన్నవు నీవే యేసయ్య
ప్రతిక్షణం నన్ను చూసే కాపరి నీవయ్యా (2)
నా బ్రతుకు నీతోనే తుది వరకు సాగాలని
* Telugu Christian songs lyrics index

Comments
Post a Comment