Nee chittham naalo song lyrics | నీ చిత్తము నాలో జరిగించుమో దేవా
నీ చిత్తము నాలో జరిగించుమో దేవా
పనికొచ్చే పాత్రగా నను వాడుకో యేసయ్యా
నీకోసమేగా ఈ జీవితం నీ సేవకేగా అది అంకితం
1.అబ్రహాము వలె లోకాన్ని విడిచి
నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా (2)
యాకోబు వలె మోసాన్ని విడిచి
నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా (2)
2.నయమాను వలె గర్వాన్ని విడిచి
స్వస్థత నొందే బ్రతుకును ఇమ్మయ్యా (2)
శిష్యులవలె సర్వాన్ని విడిచి
నిన్ను సేవించే జీవితం ఇవ్వయ్యా (2)
* Telugu Christian songs lyrics index

Comments
Post a Comment