Sannuthinchuma sangama song lyrics in telugu - సన్నుతించుమా సంగమా


సన్నుతించుమా సంగమా - కీర్తింతుమా కుటుంబమా ||2||

ప్రస్తుతింతుమా ప్రపంచమా - పొంగిపొరలుమా పరలోకమా ||2||

ప్రభుయేసు రానైయున్నాడు ప్రతీ మోకాలు వంగబడును||2||

||సన్నుతించుమా ||


1. కడబూర వినబడున్ - ప్రభు యేసు కనబడన్ ||2||

సమాధులు తెరవబడున్ - పరిశుద్ధులు లేపబడున్ ||2||

ప్రభుయేసు రానైయున్నాడు ప్రతీ మోకాలు వంగబడును ||2||

||సన్నుతించుమా||


2. పరిశుద్ధులంతా చేరుకొనున్ - పరలోక విందులో పాల్గొనున్ ||2||

ప్రభు యేసే జీవహారమగుణ - పరలోకమంత ఉప్పొంగున్ ||2||

ప్రభుయేసు రానైయున్నాడు ప్రతీ మోకాలు వంగబడును ||2||

||సన్నుతించుమా||


Comments

Popular posts from this blog

Mahonnathuda mahaganuda song lyrics | మహోన్నతుడా మహా ఘనుడా

Ninnu sthuthinchadaaniki song lyrics | నిన్ను స్తుతియించడానికి