Posts

Sannuthinchuma sangama song lyrics in telugu - సన్నుతించుమా సంగమా

Image
సన్నుతించుమా సంగమా - కీర్తింతుమా కుటుంబమా ||2|| ప్రస్తుతింతుమా ప్రపంచమా - పొంగిపొరలుమా పరలోకమా ||2|| ప్రభుయేసు రానైయున్నాడు ప్రతీ మోకాలు వంగబడును||2|| ||సన్నుతించుమా || 1. కడబూర వినబడున్ - ప్రభు యేసు కనబడన్ ||2|| సమాధులు తెరవబడున్ - పరిశుద్ధులు లేపబడున్ ||2|| ప్రభుయేసు రానైయున్నాడు ప్రతీ మోకాలు వంగబడును ||2|| ||సన్నుతించుమా|| 2. పరిశుద్ధులంతా చేరుకొనున్ - పరలోక విందులో పాల్గొనున్ ||2|| ప్రభు యేసే జీవహారమగుణ - పరలోకమంత ఉప్పొంగున్ ||2|| ప్రభుయేసు రానైయున్నాడు ప్రతీ మోకాలు వంగబడును ||2|| ||సన్నుతించుమా||

yesayya nee bhavalu song lyrics in telugu - యేసయ్యానీ భావాలు

Image
  యేసయ్యానీ భావాలు నా యెదలోనే నిండాలి ఏ జాములోనైనా నా యెదలో పొంగాలి (2) 1.కనులారా నా ప్రభువా నీవు కనిపించాలి కడదాకా నా బ్రతుకు నీవు నడిపించాలి నీ కరుణ మార్గములో నేను నడవాలి నీ జీవజలములనే నేను సేవించాలి 2.నీ మెల్లని స్వరము నాకు వినిపించాలి నీ ఆత్మ ఫలములను నేను ఫలియించాలి రూపాంతరనుభవము నేను పొందాలి నీ మహిమ రూపమునే నేను చూడాలి

Telugu Christian Songs Lyrics | తెలుగు క్రైస్తవ కీర్తనలు

Image
  1.సంగమా ఆలకించుమా 2.నీ వైపే చూస్తున్న 3.మహోన్నతుడా మహాఘనుడా 4.నిన్ను చూడాలని యేసయ్య 5.మరువలేను దేవా నీ త్యాగమును 6.నిన్ను స్తుతియించడానికి 7.నీ చిత్తము నాలో జరిగించుము 8.శుభవేళ స్తోత్రబలి 9.ప్రేమా అనే మాయలో 10.యేసయ్య నీ బావాలు 11.సన్నుతించుము సంఘమా

Prema ane mayalo song lyrics | ప్రేమా అనే మాయలో

Image
  ప్రేమా అనే మాయలో చిక్కుకున్న సోదరి కన్న వారి కలలకు దూరమై కష్టాల కడలిలో చేరువై (2) ||ప్రేమా|| 1.తల్లిదండ్రులు కలలు గని రెక్కలు ముక్కలు చేసుకొని (2) రక్తము చెమటగా మార్చుకొని నీ పైన ఆశలు పెట్టుకొని నిన్ను చదివిస్తే - పట్టణం పంపిస్తే ప్రేమకు లోబడి - బ్రతుకులో నీవు చెడి – (2) ||కన్న|| 2.ప్రభు ప్రేమను వదులుకొని ఈ లోక ఆశలు హత్తుకొని (2) యేసయ్య క్షమను వలదని దేవుని పిలుపును కాదని నీవు జీవిస్తే - తనువు చాలిస్తే నరకము చేరుకొని - అగ్నిలో కూరుకొని – (2) కొన్న తండ్రి కలలకు దూరమై కష్టాల కోడలికి చేరువై (2) || ప్రేమా|| * Telugu Christian songs lyrics index

Shubha Vela Sthothra Bali - శుభవేళ – స్తోత్రబలి

Image
శుభవేళ – స్తోత్రబలి తండ్రీ దేవా – నీకేనయ్యా ఆరాధన – స్తోత్రబలి తండ్రీ దేవా – నీకేనయ్యా తండ్రీ దేవా – నీకేనయ్యా (2) ||శుభవేళ|| 1.ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా (2) సర్వ శక్తిమంతుడా – ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ (2) ||శుభవేళ|| 2.ఎల్ రోయి – ఎల్ రోయి – నన్నిల చూచువాడా (2) నన్నిల చూచువాడా – ఎల్ రోయి ఎల్ రోయి (2) ||శుభవేళ|| 3.యెహోవా షమ్మా – మాతో ఉన్నవాడా (2) మాతో ఉన్నవాడా – యెహోవా షమ్మా (2) ||శుభవేళ|| యెహోవా షాలోం – శాంతి నొసగు వాడా (2) శాంతి నొసగువాడా – యెహోవా షాలోం (2) ||శుభవేళ|| * Telugu Christian songs lyrics index

Nee chittham naalo song lyrics | నీ చిత్తము నాలో జరిగించుమో దేవా

Image
నీ చిత్తము నాలో జరిగించుమో దేవా పనికొచ్చే పాత్రగా నను వాడుకో యేసయ్యా నీకోసమేగా ఈ జీవితం నీ సేవకేగా అది అంకితం 1.అబ్రహాము వలె లోకాన్ని విడిచి నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా (2) యాకోబు వలె మోసాన్ని విడిచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా (2) 2.నయమాను వలె గర్వాన్ని విడిచి స్వస్థత నొందే బ్రతుకును ఇమ్మయ్యా (2) శిష్యులవలె సర్వాన్ని విడిచి నిన్ను సేవించే జీవితం ఇవ్వయ్యా (2) * Telugu Christian songs lyrics index

Ninnu sthuthinchadaaniki song lyrics | నిన్ను స్తుతియించడానికి

Image
నిన్ను స్తుతియించడానికి ప్రేమించడానికి కారణా లు ఎన్నెన్నో.. నిన్ను ఘణపరచడానికి కొనియాడడానికి కారణాలు: ఎన్నెన్నో.. ఒక్కటని చెప్పనా - వందల్లో వివరించనా లక్షల్లో సాగించనా - కోట్లల్లో కొలతెయ్యనా లెక్కింపలేని కారణాలు ఎన్నెన్నో యేసయ్య (నిన్ను) 1. జీవము నిచ్చినందుకై - రక్షణ నిచ్చినందుకై స్నేహము చూపినందుకై - మిత్రుల నిచ్చినందుకై తల్లి తండ్రి పిల్లలకై - తోబుట్టుల తోడుకై వివేక విధ్యలకై - ఆయురారోగ్యంబులకై (లెక్కింప) (నిన్ను) 2. దేశమునధి కారులను సంఘమును సేవకులన్ ఋతువులను స్పష్టంతటిని సూర్యచంద్ర తారలకై ఉండుటకు గృహములను - ఎన్నెన్నో వసతులను శుధ్ధాత్మ వాక్యముకై - నీ అధ్భుత క్రియలన్నిటి (లెక్కింప) (నిన్ను) * Telugu Christian songs lyrics index