yesayya nee bhavalu song lyrics in telugu - యేసయ్యానీ భావాలు

 


యేసయ్యానీ భావాలు నా యెదలోనే నిండాలి
ఏ జాములోనైనా నా యెదలో పొంగాలి (2)

1.కనులారా నా ప్రభువా నీవు కనిపించాలి
కడదాకా నా బ్రతుకు నీవు నడిపించాలి
నీ కరుణ మార్గములో నేను నడవాలి
నీ జీవజలములనే నేను సేవించాలి

2.నీ మెల్లని స్వరము నాకు వినిపించాలి
నీ ఆత్మ ఫలములను నేను ఫలియించాలి
రూపాంతరనుభవము నేను పొందాలి
నీ మహిమ రూపమునే నేను చూడాలి

Comments

Popular posts from this blog

Sannuthinchuma sangama song lyrics in telugu - సన్నుతించుమా సంగమా

Ninnu sthuthinchadaaniki song lyrics | నిన్ను స్తుతియించడానికి