Posts

Showing posts from April, 2022

Telugu Christian Songs Lyrics | తెలుగు క్రైస్తవ కీర్తనలు

Image
  1.సంగమా ఆలకించుమా 2.నీ వైపే చూస్తున్న 3.మహోన్నతుడా మహాఘనుడా 4.నిన్ను చూడాలని యేసయ్య 5.మరువలేను దేవా నీ త్యాగమును 6.నిన్ను స్తుతియించడానికి 7.నీ చిత్తము నాలో జరిగించుము 8.శుభవేళ స్తోత్రబలి 9.ప్రేమా అనే మాయలో 10.యేసయ్య నీ బావాలు 11.సన్నుతించుము సంఘమా

Prema ane mayalo song lyrics | ప్రేమా అనే మాయలో

Image
  ప్రేమా అనే మాయలో చిక్కుకున్న సోదరి కన్న వారి కలలకు దూరమై కష్టాల కడలిలో చేరువై (2) ||ప్రేమా|| 1.తల్లిదండ్రులు కలలు గని రెక్కలు ముక్కలు చేసుకొని (2) రక్తము చెమటగా మార్చుకొని నీ పైన ఆశలు పెట్టుకొని నిన్ను చదివిస్తే - పట్టణం పంపిస్తే ప్రేమకు లోబడి - బ్రతుకులో నీవు చెడి – (2) ||కన్న|| 2.ప్రభు ప్రేమను వదులుకొని ఈ లోక ఆశలు హత్తుకొని (2) యేసయ్య క్షమను వలదని దేవుని పిలుపును కాదని నీవు జీవిస్తే - తనువు చాలిస్తే నరకము చేరుకొని - అగ్నిలో కూరుకొని – (2) కొన్న తండ్రి కలలకు దూరమై కష్టాల కోడలికి చేరువై (2) || ప్రేమా|| * Telugu Christian songs lyrics index

Shubha Vela Sthothra Bali - శుభవేళ – స్తోత్రబలి

Image
శుభవేళ – స్తోత్రబలి తండ్రీ దేవా – నీకేనయ్యా ఆరాధన – స్తోత్రబలి తండ్రీ దేవా – నీకేనయ్యా తండ్రీ దేవా – నీకేనయ్యా (2) ||శుభవేళ|| 1.ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా (2) సర్వ శక్తిమంతుడా – ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ (2) ||శుభవేళ|| 2.ఎల్ రోయి – ఎల్ రోయి – నన్నిల చూచువాడా (2) నన్నిల చూచువాడా – ఎల్ రోయి ఎల్ రోయి (2) ||శుభవేళ|| 3.యెహోవా షమ్మా – మాతో ఉన్నవాడా (2) మాతో ఉన్నవాడా – యెహోవా షమ్మా (2) ||శుభవేళ|| యెహోవా షాలోం – శాంతి నొసగు వాడా (2) శాంతి నొసగువాడా – యెహోవా షాలోం (2) ||శుభవేళ|| * Telugu Christian songs lyrics index